Ileana : స్టార్ హీరోయిన్ ఇలియానా మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్న ఈ బ్యూటీ.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఒకప్పుడు సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్ గా దూసుకుపోయింది. తన సన్ననడుముతో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది ఈ భామ. అలాంటి ఇలియానా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఎన్నో బోల్డ్ కామెంట్స్ చేస్తోంది. ఆ మధ్య చేసిన…