మే 6-7 రాత్రి.. ప్రపంచం మొత్తం నిద్రపోతోంది. భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో బిజీగా ఉంది. 30 నిమిషాల ఆపరేషన్‌లో భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉదయం వరకు దీని గురించి ఎవరికీ అధికారిక సమాచారం లేదు. ఇంతలో ఈ ఘటనపై సైన్యం, విదేశాంగ శాఖ సంయుక్త విలేకరుల సమావేశంలో సమాచారం అందించారు. సుమారు 10.30 గంటలకు ఒక వ్యక్తి విలేకరుల సమావేశంలో కనిపించారు. ఆయనతో పాటు భారత…
IFS Officer: పెట్టుబడి సాకుతో డాక్టర్ నుండి ఏకంగా రూ. 64 లక్షలకు పైగా మోసం చేసినందుకు ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారిణి, ఆమె భర్తపై పోలీసు కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ రాజేష్ కుమార్ త్రిపాఠి మీడియాకు తెలిపారు. డాక్టర్ మృదులా అగర్వాల్ తన ఫిర్యాదులో, IFS అధికారిణి నిహారిక సింగ్, ఆమె భర్త…
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో తన ఫాలోవర్స్ ను అలరిస్తుంటాడు. తాజాగా, జింక పామును తిన్న మరో అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.