Check Full List Of Umpires and Match Referees for ICC World Cup 2023: భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. సెప్టెంబర్ 28 వరకు ముందుగా ప్రకటించిన జట్లలో మార్పులు చేసే అవకాశం అన్ని జట్లకు ఉంది. ఇక 16 మంది అంపైర్ల జాబితాను ఐసీసీ కూడా సోమవారం �