Raipur Nude Party: కాలంతో పాటు మనుషుల తీరు కూడా మారుతుంది. నిజం అండీ బాబు.. ఎక్కడైనా విన్నారా ఇప్పటి వరకు ఇండియాలో న్యూడ్ పార్టీ గురించి. కానీ జరిగింది. ఎక్కడ అనుకుంటున్నారు.. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో. ఈ న్యూడ్ పార్టీ నిర్వహించిన నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈసందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. ఇప్పటికే 5 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. READ ALSO: Social Media Reels Addiction: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా?…