Home
Hygiene Tips
Hygiene Tips News
-
Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?
రోజువారీ పనుల హడావిడిలో మనం చేసే మొదటి పని స్నానం. కానీ.. అసలు ఎప్పుడు స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదనే విషయంలో మనలో చాలా మందికి రకరకాల సందేహాలు ఉంటాయి. కొందరు ఉదయం చేస్తేనే రోజంతా హుషారుగా ఉంటుందని నమ్మితే, మరికొందరు రాత్రి స్నానం చేస్తేనే హాయిగా నిద్ర పడుతుందని భావిస్తారు. నిజానికి స్నానం అనేది కేవలం ఒళ్లు కడుక్కోవడం మాత్రమే కాదు.. అది మన శరీర ఉష్ణోగ్రతను, మానసిక స్థితిని ప్రభావితం చేసే ఒక ప్రక్రియ.… -
Health Tips: గంటల తరబడి టాయిలెట్లో ఉంటున్నారా.. డేంజర్ బెల్స్ మోగుతాయి జాగ్రత్త
Health Tips: ఆధునిక యాంత్రిక జీవితంలో చాలా మంది ప్రశాంతత కోసం కొత్తకొత్త మార్గాలను వెతుకుతున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే సమయం వరకు ఎన్నో టెన్షన్లు.. పని, చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది యువత టాయిలెట్‌ను బెస్ట్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. అయినా ఇదే నిజం. దీనికి కొందరు ఏకంగా ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అని పేరు కూడా పెట్టారు. అయితే గంటల తరబడి టాయిలెట్లో కూర్చోవడం, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వాడుతూ… -
Surprising Reasons : అది మాల్ అయినా, థియేటర్ అయినా, టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది..?
Surprising Reasons : మాల్, థియేటర్ లేదా ఆఫీస్ టాయిలెట్లకు వెళ్లినప్పుడు, డోర్ల కింద పెద్ద గ్యాప్ (ఖాళీ స్థలం) ఉండటం మీరు గమనించారా..? ఇది డిజైన్ తప్పు కాదు, దీని వెనుక చాలా ఆసక్తికరమైన, అవసరమైన కారణాలు ఉన్నాయి. ఈ రోజు మనం అటువంటి 5 కారణాల గురించి తెలుసుకుందాం, తెలిస్తే మీరు కూడా ‘వావ్, ఇది నేను ఊహించలేదు!’ అని అంటారు. క్లీనింగ్ సులభంగా చేయడానికి : మాల్ లేదా థియేటర్ లాంటి చోట్ల… -
Eye Infection In Rainy Season: వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్స్ ప్రమాదం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే..
వర్షాకాలం చల్లదనాన్ని, ఎండల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఈ సమయంలో తేమ, ధూళి, బ్యాక్టీరియా-వైరస్లు విపరీతంగా పెరుగుతాయి. దీంతో అనేక కంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కండ్లకలక (కంటి ఇన్ఫెక్షన్), స్టై (మొటిమ), పొడి కన్ను, అలెర్జీ వంటి సమస్యలు ఈ సీజన్లో సర్వసాధారణం అవుతాయి. మురికి చేతులతో కళ్ళను తాకడం, వర్షపు నీరు కళ్ళలోకి ప్రవేశించడం లేదా సోకిన వ్యక్తిని తాకడంతో ఇవి వ్యాపిస్తాయి.. అందువల్ల, వర్షాకాలంలో కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ… -
Health Tips: బాత్రూం కంటే బెడ్రూంలోనే డేంజర్ బ్యార్టీరియా
బాత్రూంలో ఎంత బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఉంటాయో అందరికీ తెలుసు. కంటికి కనిపించని సుక్షజీవులు చాలా ఉండాయి. అందుకే బాత్రూంని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అంతకంటే ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియా ఉండే చోటు ఒకటి ఉంది. అదే మీ బెడ్రూమ్. ఏంటి అవాక్కయ్యారా? ఇది అక్షరాల నిజం. బెడ్రూంలో నిత్యం వాడే దిండ్లపై బాత్రూంలో కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ… -
Eating Food On Bed: మంచంపై కూర్చొని ఆహారం తీసుకుంటున్నారా? మీ ఆరోగ్యంపై ఈ దుష్ప్రభావాలు ఖాయం
Eating Food On Bed: మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదని ఇంట్లో పెద్దలు చెప్పడం మనం చాలాసార్లు వినే ఉంటాము. పెద్దలు ఎప్పుడూ నేలపై కూర్చొని తినమని సలహా ఇస్తారు. అయితే దీని వెనుక వారి వాదన ఏమిటంటే.. మంచం మీద కూర్చొని తినడం వల్ల లక్ష్మీ దేవిని అవమానిస్తున్నట్లు అని, ఆలా చేయడం ద్వారా ఆమెకు కోపం వస్తుందని చెబుతుంటారు. ఇది మతపరమైన కారణం. కానీ, శాస్త్రీయ దృక్కోణంలో కూడా మీ ఈ అలవాటు…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!