దేశం కోసం పోరాడే జవాన్ ప్రేమకోసం బలయ్యాడు. ప్రేమ విఫలం కావడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ కోల్పోడంతో అన్నీ సూన్యంగా అనిపించాయి. సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.