Huge Amount Drugs seize: అండమాన్ జలాల్లో దాదాపు ఐదు టన్నుల బరువున్న డ్రగ్స్‌ను భారత తీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్ ఫిషింగ్ బోట్ నుంచి పట్టుకున్నారు అధికారులు. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు పట్టుబడిన డ్రగ్స్‌లో ఇదే అతిపెద్దది అని అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకులో ఐదు టన్నుల డ్రగ్స్ ఉన్నట్లు రక్షణ అధికారులు సోమవారం తెలిపారు. అండమాన్ జలాల్లో ఇండియన్ కోస్ట్…