యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ లో స్పై యాక్షన్ మూవీ వార్ 2. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో భారీ మల్టీస్టారర్ కావడం, వార్ పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కావడంతో ఈ సినిమాపైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు జూనియర్ ఫ్యాన్స్. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అయాన్ ముఖర్జీ…
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో.. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన, భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రమే “వార్ 2”. ఒక క్రేజీ మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ మూవి కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా మ్యూజికల్ ట్రీట్ వచ్చేసింది. Also Read : Tamil Actress Srinivasan : రూ.5 కోట్లు మోసం – తమిళ నటుడు శ్రీనివాసన్ అరెస్ట్ వార్ 2 నుంచి…