1st Telugu- Nepali Movie Hrashwo Deergha Release Date announced: మీమ్ గాడ్, హాస్యబ్రహ్మ అని అభిమానులు అందరూ పిలుచుకునే బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన తెలుగు నేపాలి మూవీ హ్రశ్వ దీర్ఘ అనే సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. బ్రహ్మానందం ఇప్పటికే అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ లో వరల్డ్ ర�