వాట్సాప్ దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న వారందరు ఉపయోగిస్తుంటారు. వాట్సాప్ కు పోటీగా మరో మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. మెసేజింగ్ వరల్డ్ లోకి న్యూ గేమర్ ఎంట్రీ ఇచ్చాడు. అతని పేరు XChat. ఇది ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్. XChat ను టెస్లా CEO ఎలోన్ మస్క్ ప్రారంభించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఇందులో అనేక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. దీనిని యూజ్ చేసేందుకు మొబైల్ నంబర్‌ను లింక్ చేయవలసిన అవసరం ఉండదు. Also…