YouTube: యూట్యూబ్‌లో కొందరు కోట్లు సంపాదిస్తుంటే.. మరికొందరికి రూపాయి కూడా రాదు.. చాలా మంది YouTube ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నారు. దీనిని చూసి, వీరి లాగానే డబ్బులు సంపాదించాలని ఎంతో యూట్యూబ్‌లో ఛానెల్స్ సృష్టిస్తున్నారు. కానీ అలా ఛానెల్స్ పెట్టిన వాళ్లకు ఎప్పుడూ పైసా కూడా రావడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Jana Nayakudu Trailer: ‘ముట్టుకోకు ముక్కలు చేస్తాడు’.. ‘జన నాయకుడు’ ట్రైలర్ వచ్చేసింది!…