Home
Housing Scheme
Housing Scheme News
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
తెలంగాణలో పేదల గృహ నిర్మాణానికి మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చేపడుతున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై – రూరల్)’ పోర్టల్‌తో అనుసంధానించే ప్రక్రియను హౌసింగ్ శాఖ ప్రారంభించింది. దీనిద్వారా రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు కేంద్రం నుంచి అదనంగా ఆర్థిక సహాయం అందుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద తెలంగాణకు 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఈ నిధులను సమర్థవంతంగా… -
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 7 జిల్లాల్లో రెవెన్యూ, సర్వే, హౌసింగ్, రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్షలు నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పర్యటనలో భాగంగా మంత్రి భూ సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో భూ సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు అత్యంత ఆధునిక పద్ధతిలో మూడు విడతల్లో భూ సర్వే చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం మొదటి విడత సర్వే కొనసాగుతోందన్నారు. ఆర్థిక భారం ఎక్కువగా… -
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్ల కేటాయింపు ప్రక్రియకు ప్రజాక్షేత్రంలో విశేష స్పందన లభిస్తోంది. మొత్తం 7,340 ఇళ్లకు గాను ఇప్పటివరకు ఏకంగా 35,125 దరఖాస్తులు రావడం పట్ల ఇళ్ల పట్ల ఉన్న తీవ్ర డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. కాగా, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా కేవలం మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అర్హులైన లబ్ధిదారులు త్వరపడాలని హౌసింగ్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ దరఖాస్తు… -
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే… -
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ కీలక షాక్ ఇచ్చింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా, అనుమతించిన ప్లాన్‌కు మించి స్లాబ్ విస్తీర్ణాన్ని పెంచే వారిపై గట్టి నియంత్రణ విధించింది. ఇకపై నిబంధనలు అతిక్రమించి పెద్ద సైజుల్లో స్లాబులు వేస్తే ప్రభుత్వ నిధుల… -
Ponguleti Srinivas Reddy : ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ
Ponguleti Srinivas Reddy : ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి భద్రత, భరోసా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ పాలనలో స్పష్టమైన తేడా ఉందని, మొన్నటి ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా… -
CM Chandrababu: గుడ్‌న్యూస్.. ఉగాదిలోపు 5 లక్షల మందికి ఇళ్లు..
CM Chandrababu: ఉగాది లోపు 5 లక్షల గృహ ప్రవేశాలు జరిగేలా చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల్లో గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గృహనిర్మాణ రంగంలో కొత్త దశ ప్రారంభమవుతోందని, పేద కుటుంబాల కలల ఇల్లు ఇప్పుడు వాస్తవ రూపం… -
Minister Anagani Satya Prasad: ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది.. 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి..
Minister Anagani Satya Prasad: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తున్నాం అన్నారు.. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు పేదల సొంతింటి కల సాకారం అవుతున్న చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు.. ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా… -
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లిస్ట్‌లో పేర్లు తొలగించారని నిరసన.. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళల!
Indiramma Housing Scheme: పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గ పరిధిలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో తమ పేర్లు లేవని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. మొదటి లిస్టులో తమ పేర్లు ఎంపిక చేసి తర్వాత లిస్టులో నుండి తమ పేర్లను తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో ఎనిమిది మంది మహిళలు ట్యాంక్ ఎక్కి రెండు గంటల పాటు ఆందోళన బాట పట్టారు.… -
Konda Surekha : ఇందిరమ్మ ఇళ్లకు కొత్త ఊపిరి.. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు
Konda Surekha : వరంగల్ తూర్పులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మంత్రి కొండా సురేఖ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆవాసం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆమె తెలిపారు. 15 సంవత్సరాల విరామం తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణం జరగడం ఎంతో గర్వకారణమని, ఇందుకు అనుకూలంగా ప్రభుత్వం రూ.22,500 కోట్లు వెచ్చించి నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ల…
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!