హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో ఈ భామ అదిరిపోయే క్రేజ్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది.’ఇచట వాహనములు నిలుపరాదు’సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామా ఆ తర�