‘కాంచనమాల కేబుల్ టీవీ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. ఈ చిత్రం తరువాత పలు సినిమాల్లో మెరిసినా అమ్మడిని మాత్రం తెలుగు ప్రేక్షకులు స్పెషల్ సాంగ్ లతోనే గుర్తుపెట్టుకున్నారు. మెగాస్టార్ చిరుతో రత్తాలు రత్తాలు అంటూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తోబా తోబా అంటూ చిందులేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాల్లో కనిపిస్తోంది. ఇక ఈ మధ్య కాస్త బక్కచిక్కిన ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్…
‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ హన్సిక మోత్వానీ. ఆ చిత్రంతో తెలుగునాట నాటుకు పోయిన బొద్దు భామ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ తరువాత చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు బబ్లీ బ్యూటీ కాస్తా నాజూకు తీగలా మారిపోయి కనిపించింది. ఇటీవల టాలీవుడ్ కి దూరమైనా అమ్మడు కోలీవుడ్ లో తన సత్తా చాటుతోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటున్న హన్సిక.. నాజూకు అందంతో సోషల్ మీడియాను షేక్…
మొదటి సినిమా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఈ సినిమా తర్వాత అమ్మడికి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అయితే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం వరించలేదు. దీంతో హాట్ బ్యూటీ తెలుగు నుంచి తమిళ్ కి వెళ్ళిపోయింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. కుర్రకారుకు నిద్ర పట్టనీయకుండా ఎలా చేయాలి అనేది పూనమ్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు అన్నట్లు.. హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కించేస్తోంది.…
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగునాట ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రం తరువాత అమ్మడికి మంచి అవకాశాలైతే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం అందిరాలేదు. అయినా పట్టువదలని లేడీ విక్రమార్కుడిలా అమ్మడు యుద్ధం చేస్తూనే ఉంది. ఇక మ్మాడు సోషల్ మీడియా ఫాలోయింగ్ అందరికి తెలిసిందే. అందచందాలను అస్సలు దాచుకోకుండా కుర్రాళ్లను తన కత్తిలాంటి చూపులతో ఆకర్షిచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర…