Home
Hoshiarpur
Hoshiarpur News
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్‌వెల్‌లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
Punjab Borewell Rescue: పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలో బోర్‌వెల్‌లో పడిపోయిన చిన్నారిని దాదాపు 10 గంటల పాటు సాగిన ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించగా, చివరకు చిన్నారి క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో హోషియార్పూర్ జిల్లాలోని చక్ సవానా… -
Train : డ్రైవర్ లేకుండానే 70కి.మీ. మేర పట్టాలపై పరిగెత్తిన రైలు
Train : ఈరోజు ఉదయం అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో జమ్మూలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. జమ్మూలోని కథువాలో రైల్వే ట్రాక్‌పై గూడ్స్ రైలు అత్యంత వేగంతో నడపడం ప్రారంభించింది. -
Father: తండ్రి ప్రేమ మరి..! తుపాకీతో కాల్చిన కొడుకు.. నాన్న వాంగ్మూలం చూస్నే కన్నీళ్లు ఆగవంతే..
Punjab, son, police officials, Father, Hoshiarpur, Mundane Argument, Air Conditioning -
Road Accident: బైసాఖీ వేడుకల వెళ్తున్న క్రమంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Punjab Road Accident: పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైసాఖీ వేడుకలకు వెళ్తున్న యాత్రికులకు విషాదాన్ని మిగిల్చింది. హోషియార్ పూర్ జిల్లాలోని ఖురల్ ఘర్ సాహిబ్ లో బైసాఖీ వేడుకలను జరుపుకోవడానికి వెళుతున్న క్రమంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. -
Punjab: పీఎస్‌లోనే రివాల్వర్‌తో కాల్చుకుని ఏఎస్సై ఆత్మహత్య.. వీడియో రికార్డు చేసి మరీ..
పంజాబ్‌లో తన సీనియర్ తనను అవమానించాడని ఆరోపిస్తూ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఈ ఉదయం పోలీస్ స్టేషన్లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు. -
Ration In Mercedes Benz Car: చాలా పూర్..! బెంజ్ కారులో రేషన్ కోసం వచ్చాడు..
ఆర్థికంగా వెనుకబడినవారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది ప్రభుత్వం.. ఆ కార్డులపై నెలవారి.. రేషన్ సరుకులు తీసుకుంటారు లబ్ధిదారులు.. రేషన్ దుకాణాల ద్వారా కోట్లాది కుటుంబాలు చౌకగా బియ్యం, గోధుమలను పొందగలుగుతున్నాయి.. కొన్నిసార్లు వాటిని ఉచితంగా కూడా పంపిణీ చేస్తోంది సర్కార్.. కానీ చాలా ప్రాంతాల్లో రేషన్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది అనేది మాత్రం ఓపెస్ సీక్రెట్.. చాలా మంది ధనికులు కూడా బీపీఎల్ కార్డులు పొంది రేషన్ బియ్యాన్ని పొందుతున్నారు. ఈ విషయం తెలిసినా స్థానిక…
తాజావార్తలు
-
Yamaha Xenter E: 108KM రేంజ్‌తో యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 7.5kW మోటార్, ఫీచర్లు ఇవే!
-
ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
IPL 2027: ఆల్ క్యాష్ ట్రేడ్.. సగం ధరకే రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేతను వదులుకున్న ఎస్ఆర్హెచ్!
-
Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!