Home
Hong Kong Sixes 2026
Hong Kong Sixes 2026 News
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
Afghanistan Win Hong Kong Sixes 2026 Title: హాంకాంగ్ సిక్సెస్ (Hong Kong Sixes) 2026 టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఆఫ్ఘన్ జట్టు తొలిసారి ఈ టోర్నీ టైటిల్ను సొంతం చేసుకుంది. గుల్బదిన్ నయీబ్ నాయకత్వంలో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. హాంకాంగ్లోని మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఫైనల్లో… -
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
India vs Pakistan: క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అనగానే అభిమానులలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. అక్టోబర్ 30, శుక్రవారం రోజున హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో ఇరు జట్లు తలపడనున్నాయి. హాంకాంగ్ సిక్సెస్ 2026 (Hong Kong Sixes 2026) 22వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభం కానుండగా, తొలి రోజే (శుక్రవారం) చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్ 2026 ఫైనల్లో పాకిస్థాన్పై విజయం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకున్న… -
Hong Kong Sixes 2026: భారత్తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
Hong Kong Sixes 2026: టీమిండియా, పాకిస్థాన్ మధ్య మరోసారి బిగ్ ఫైట్ చూడబోతున్నాం. ఈసారి హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్లో ఈ రెండు సాంప్రదాయ ప్రత్యర్థులు తలపడనున్నాయి. దీనికోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఏడుగురు సభ్యులతో కూడిన తమ టీమ్ను అనౌన్స్ చేసింది. ఈ టోర్నీలో విశేషమేమిటంటే భారత్, పాకిస్థాన్ రెండు జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. దాంతో టోర్నమెంట్ ప్రారంభ రోజైన అక్టోబర్ 30నే అభిమానులకు అసలైన భారత్-పాక్ క్రికెట్ మజా… -
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్గా భువీ..!
Hong Kong Sixes 2026: ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన, ప్రత్యేకమైన క్రికెట్ టోర్నీల్లో ఒకటైన హాంకాంగ్ సిక్సెస్ 2026 (Hong Kong Sixes 2026) మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. కేవలం ఆరు ఓవర్ల ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి క్రికెట్ దేశాలు పాల్గొంటున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు హాంకాంగ్లో టోర్నీ జరగనుంది. భారత్ ఈసారి ఐపీఎల్ అనుభవం ఉన్న…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..