Home
Honda Adv 160
Honda Adv 160 News
-
Honda ADV 160: మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. హోండా ADV 160తో సహా 10 టూవీలర్ల ఆవిష్కరణ..
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా భారతదేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో E20, E85 ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, హోండా తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్ Honda ADV 160ను పరిచయం చేసింది. E85 ఇంధనానికి అనుకూలంగా రూపొందించిన తొలి హోండా స్కూటర్‌గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. సిటీ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో కొత్త డిజైన్ Honda ADV 160ను నగర ప్రయాణాలు,… -
Honda ADV 160: హోండా ADV 160 వచ్చేస్తోంది.. అడ్వెంచర్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) త్వరలో భారత మార్కెట్లో కొత్త అడ్వెంచర్ స్కూటర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం, కంపెనీ Honda ADV 160 స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ స్కూటర్ లాంచ్‌కు సంబంధించి హోండా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అడ్వెంచర్ స్కూటర్ సెగ్మెంట్లో కొత్త ఎంట్రీ హోండా ADV 160 ఒక అడ్వెంచర్-స్టైల్… -
Honda ADV 160: హోండా నుంచి మరో కొత్త స్కూటర్.. ఇక ఆ బైకులకు దడే..!
హోండా కొత్త ప్రీమియం స్కూటర్ - ADV 160 ని భారతదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో వివిధ విభాగాలలో ద్విచక్ర వాహనాలను విక్రయించే జపనీస్ తయారీదారు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI), ప్రీమియం విభాగంలో కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!