Home
Home Appliances
Home Appliances News
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
Fridge Wall Gap: ఇంట్లో 24 గంటలూ నిరంతరం పనిచేసే ఏకైక ఎలక్ట్రానిక్ ఉపకరణం రిఫ్రిజిరేటర్. అయితే మనలో చాలామంది వంటగదిలో స్థలాన్ని ఆదా చేయడం కోసం లేదా చూడటానికి బాగుంటుందని ఫ్రిజ్‌ను గోడకు పూర్తిగా ఆనించి పెడుతుంటారు. కానీ ఈ చిన్న పొరపాటు వల్ల కంప్రెసర్‌పై విపరీతమైన ఒత్తిడి పడి విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా, ఫ్రిజ్ లోపలి అంతర్గత భాగాలు దెబ్బతిని త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. గోడకు ఆనించి పెట్టడం వల్ల జరిగే… -
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
Rainy Season Fridge Tips: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో తేమ శాతంతో పాటు బూజు, బ్యాక్టీరియా ముప్పు కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కానీ గాలిలో తడి లేదా తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో వాడే రిఫ్రిజిరేటర్‌ను సరిగ్గా నిర్వహించకపోతే ఆహారం త్వరగా పాడైపోవడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది. అందుకే వర్షాకాలంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎలా ఉంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. సరైన ఉష్ణోగ్రతను… -
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
Kitchen Tips: ఫ్రిజ్ నుండి కొద్దిపాటి శబ్దం రావడం సాధారణమే అయినప్పటికీ, అది అకస్మాత్తుగా పెరిగినా లేదా వింతగా టకటకమని గట్టిగా కొట్టుకున్నట్లు వినిపించినా ఆందోళన చెందడం సహజం. ఇలాంటి శబ్దాలు సాధారణంగా ఫ్రిజ్‌లో ఏదో లోపం ఉందని సూచిస్తాయి. కొన్నిసార్లు కంప్రెసర్ పాతదవడం వల్లనో, ఐస్ గడ్డకట్టడం వల్లనో లేదా ఫ్రిజ్ వెనుక భాగంలోని కాయిల్స్పై దుమ్ము పేరుకుపోవడం వల్లనో ఈ సమస్య వస్తుంది. అయితే, దీనికోసం ప్రతిసారీ టెక్నీషియన్‌ను పిలిచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన… -
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
Health Tips : నేటి మోడ్రన్ యుగంలో వాటర్ ప్యూరిఫైయర్ అనేది దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే విషయాన్ని ఐజేసీఆర్టీ (IJCRT) అధ్యయనం కూడా స్పష్టం చేసింది. అయితే, చాలా మంది దీనిని కొనేటప్పుడు, వినియోగించేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ తమ ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తుంటారు. కేవలం తక్కువ ధర ఉందనో లేదా ఆకర్షణీయమైన ప్రకటనలను చూసో ప్యూరిఫైయర్‌ను ఎంపిక చేసుకోకూడదు. మన ప్రాంతంలోని… -
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
AC Tips : ఈ ఏడాది వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంది. భానుడి భగభగలకు తోడు అనేక ప్రాంతాలలో వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఉక్కపోతను తట్టుకోవడానికి ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, ఏసీ వాడే విషయంలో చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. గది కాస్త చల్లబడగానే ఏసీని ఆపివేసి, మళ్లీ కాస్త వేడి అనిపించగానే ఆన్ చేస్తుంటారు. ఇలా పదేపదే ఏసీని ఆన్, ఆఫ్… -
Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
Amazon AC Offers : వేసవి కాలం ముందే వచ్చేసింది! భానుడి భగభగలు మొదలవ్వకముందే మీ ఇంటిని చల్లబరుచుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఇప్పుడు హోమ్ అప్లయన్సెస్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లపై మునుపెన్నడూ లేని విధంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. టాప్ బ్రాండెడ్ ఏసీలు ఇప్పుడు కేవలం రూ. 25,000 నుంచే ప్రారంభమవుతున్నాయి. ఏసీలపై అదిరిపోయే డీల్స్: భారీ తగ్గింపు : ఈ సేల్‌లో ఎల్జీ… -
Best 5 All-Season ACs ఇన్ ఇండియా 2026.. భారీ Discounts & Bank Offers.!
దేశవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఇటువంటి సమయంలో సాధారణ హీటర్లు గదిలోని ఆక్సిజన్‌ను తగ్గించడమే కాకుండా, విద్యుత్ బిల్లును భారీగా పెంచుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా వచ్చినవే ‘హాట్ అండ్ కోల్డ్’ ఇన్వర్టర్ ఏసీలు. ఇవి ఏడాది పొడవునా మీకు సౌకర్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ బ్రాండ్స్ , వాటిపై ఉన్న బెస్ట్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ ఏసీలే బెస్ట్? : సాధారణ ఏసీలు కేవలం…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?