Home
Home Appliances
Home Appliances News
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
AC, TV, Fridge Prices Set to Rise Ahead of Diwali 2026: దసరా, దీపావళి పండుగల ముందు కొత్త AC, Smart TV, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి కీలక సమాచారం. అక్టోబర్ 1, 2026 నుంచి పలు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్ ధరలు పెరగనున్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం కొన్ని కేటగిరీల్లో ధరలు 5% నుంచి 8% వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో పరిశ్రమలో… -
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
Dishwasher Prices: ఏళ్ల తరబడి మహిళలకు పెద్ద తలనొప్పిగా మారిన గిన్నెలు తోమే తిప్పలకు ఎట్టకేలకు చెక్ పడుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు సంపన్నులు, లగ్జరీ ఇళ్లకే పరిమితమైన ‘డిష్వాషర్లు’ ఇప్పుడు సాధారణ ఇళ్లలోకి శరవేగంగా చొచ్చుకొస్తున్నాయి. ప్రభుత్వం జీఎస్టీని గణనీయంగా తగ్గించడంతో వీటి ధరలు భారీగా పతనమవడం, మరోవైపు మన దేశ వంటశైలికి తగ్గట్టుగా తయారీ సంస్థలు తెచ్చిన సరికొత్త మార్పులతో డిష్వాషర్ల విక్రయాలు మార్కెట్లో ఊహించని సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలోనే అత్యంత… -
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
Fridge Wall Gap: ఇంట్లో 24 గంటలూ నిరంతరం పనిచేసే ఏకైక ఎలక్ట్రానిక్ ఉపకరణం రిఫ్రిజిరేటర్. అయితే మనలో చాలామంది వంటగదిలో స్థలాన్ని ఆదా చేయడం కోసం లేదా చూడటానికి బాగుంటుందని ఫ్రిజ్‌ను గోడకు పూర్తిగా ఆనించి పెడుతుంటారు. కానీ ఈ చిన్న పొరపాటు వల్ల కంప్రెసర్‌పై విపరీతమైన ఒత్తిడి పడి విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా, ఫ్రిజ్ లోపలి అంతర్గత భాగాలు దెబ్బతిని త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. గోడకు ఆనించి పెట్టడం వల్ల జరిగే… -
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
Rainy Season Fridge Tips: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో తేమ శాతంతో పాటు బూజు, బ్యాక్టీరియా ముప్పు కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కానీ గాలిలో తడి లేదా తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో వాడే రిఫ్రిజిరేటర్‌ను సరిగ్గా నిర్వహించకపోతే ఆహారం త్వరగా పాడైపోవడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది. అందుకే వర్షాకాలంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎలా ఉంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. సరైన ఉష్ణోగ్రతను… -
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
Kitchen Tips: ఫ్రిజ్ నుండి కొద్దిపాటి శబ్దం రావడం సాధారణమే అయినప్పటికీ, అది అకస్మాత్తుగా పెరిగినా లేదా వింతగా టకటకమని గట్టిగా కొట్టుకున్నట్లు వినిపించినా ఆందోళన చెందడం సహజం. ఇలాంటి శబ్దాలు సాధారణంగా ఫ్రిజ్‌లో ఏదో లోపం ఉందని సూచిస్తాయి. కొన్నిసార్లు కంప్రెసర్ పాతదవడం వల్లనో, ఐస్ గడ్డకట్టడం వల్లనో లేదా ఫ్రిజ్ వెనుక భాగంలోని కాయిల్స్పై దుమ్ము పేరుకుపోవడం వల్లనో ఈ సమస్య వస్తుంది. అయితే, దీనికోసం ప్రతిసారీ టెక్నీషియన్‌ను పిలిచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన… -
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
Health Tips : నేటి మోడ్రన్ యుగంలో వాటర్ ప్యూరిఫైయర్ అనేది దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే విషయాన్ని ఐజేసీఆర్టీ (IJCRT) అధ్యయనం కూడా స్పష్టం చేసింది. అయితే, చాలా మంది దీనిని కొనేటప్పుడు, వినియోగించేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ తమ ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తుంటారు. కేవలం తక్కువ ధర ఉందనో లేదా ఆకర్షణీయమైన ప్రకటనలను చూసో ప్యూరిఫైయర్‌ను ఎంపిక చేసుకోకూడదు. మన ప్రాంతంలోని… -
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
AC Tips : ఈ ఏడాది వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంది. భానుడి భగభగలకు తోడు అనేక ప్రాంతాలలో వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఉక్కపోతను తట్టుకోవడానికి ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, ఏసీ వాడే విషయంలో చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. గది కాస్త చల్లబడగానే ఏసీని ఆపివేసి, మళ్లీ కాస్త వేడి అనిపించగానే ఆన్ చేస్తుంటారు. ఇలా పదేపదే ఏసీని ఆన్, ఆఫ్… -
Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
Amazon AC Offers : వేసవి కాలం ముందే వచ్చేసింది! భానుడి భగభగలు మొదలవ్వకముందే మీ ఇంటిని చల్లబరుచుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఇప్పుడు హోమ్ అప్లయన్సెస్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లపై మునుపెన్నడూ లేని విధంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. టాప్ బ్రాండెడ్ ఏసీలు ఇప్పుడు కేవలం రూ. 25,000 నుంచే ప్రారంభమవుతున్నాయి. ఏసీలపై అదిరిపోయే డీల్స్: భారీ తగ్గింపు : ఈ సేల్‌లో ఎల్జీ… -
Best 5 All-Season ACs ఇన్ ఇండియా 2026.. భారీ Discounts & Bank Offers.!
దేశవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఇటువంటి సమయంలో సాధారణ హీటర్లు గదిలోని ఆక్సిజన్‌ను తగ్గించడమే కాకుండా, విద్యుత్ బిల్లును భారీగా పెంచుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా వచ్చినవే ‘హాట్ అండ్ కోల్డ్’ ఇన్వర్టర్ ఏసీలు. ఇవి ఏడాది పొడవునా మీకు సౌకర్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ బ్రాండ్స్ , వాటిపై ఉన్న బెస్ట్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ ఏసీలే బెస్ట్? : సాధారణ ఏసీలు కేవలం…
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి