హాట్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియా లో నిత్యం తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్తా తన బోల్డ్ ఫోటో షూట్స్ తో యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ భామ తన గ్లామర్ తో యూత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇషా గుప్తా అందాల ఆరబోత అరాచకం అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఇషా గుప్తా టెంప్టింగ్ ఫోజులు…
హాట్ హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన యాక్టింగ్ తో వరుస సూపర్ హిట్ సినిమాల లో నటించి మెప్పించింది.ఈ భామ తెలుగు లో బెజవాడ సినిమాతో పరిచయం అయింది. ఆ తరువాత నాయక్ మరియు ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే మలయాళ, తమిళ భాషల్లో అమలా పాల్ ఎక్కువ చిత్రాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల లో కూడా నటించింది.. అమలా పాల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ…