బుర్రమీసాలు, ఆరడుగుల ఎత్తు, చూడగానే ఎదుటివారు జడుసుకొనేలా తీక్షణమైన చూపు- ఇవన్నీ కలిపి తొలి తెలుగు చిత్ర దర్శకుడు హెచ్.ఎమ్. రెడ్డిని అందరూ ‘పులి’ అని పిలిచేలా చేశాయి. తొలి దక్షిణాది టాకీ ‘కాళిదాసు’కు దర్శకత్వం వహించి, తొలి తెలుగు చిత్రంగా రూపొందిన ‘భక్త ప్రహ్లాద’ను తెరకెక్కించి ‘టాకీ �
(జూన్ 12న హెచ్.ఎమ్.రెడ్డి జయంతి)బుర్రమీసాలు, ఆరడుగుల ఎత్తు, చూడగానే ఎదుటివారు జడుసుకొనేలా తీక్షణమైన చూపు- ఇవన్నీ కలిపి తొలి తెలుగు చిత్ర దర్శకుడు హెచ్.ఎమ్. రెడ్డిని అందరూ ‘పులి’ అని పిలిచేలా చేశాయి. తొలి దక్షిణాది టాకీ ‘కాళిదాసు’కు దర్శకత్వం వహించి, తొలి తెలుగు చిత్రంగా రూపొందిన ‘భక్త ప్రహ్ల