నార్త్ కరోలినాలో దారుణం చోటుచేసుకుంది. ఓ పేషెంట్ తన రక్తాన్ని.. ఆస్పత్రిలో ఉన్న సిబ్బందిపై, ఇతర పేషెంట్లపై చల్లాడు. మరికొందరి కళ్లల్లో చల్లాడనే ఆరోపణలతో.. దాదాపు ఆరు నెలల తర్వాత అతడు అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని రెండు అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: Scooter on Fire Outside Showroom: ఏంటీ సుధా వీడు.. బైక్ పని చేయకపోతే తగలెట్టేస్తాడా… మార్చి 21న నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలోని REX ఆసుపత్రిలో 25 ఏళ్ల…