యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “రాజ రాజ చోర” సెకండ్ వీక్ కూడా మంచి కలెక్షన్లతో, పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సెకండ్ లాక్ డౌన్ తరువాత ఈ మూవీ హైయెస్ట్ రేటింగ్ అండ్ మోస్ట్ లవ్డ్ మూవీగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బుక్ మై షో యాప్ లో 86%, పే టీఎమ్ లో 92% రేటింగ్ నమోదు చేసుకోవడం విశేషం. మంచు విష్ణు చెప్పినట్టుగానే కింగ్ సైజ్ హిట్టు కొట్టాడు. Read Also…