Currency Notes printing: ప్రతినిత్యం ఏదో ఒక అవసరం కోసం మనం డబ్బుల్ని హెచ్చించాల్సిన పరిస్థితి. మన దేశంలో మనం వివిధ రంగుల కాగితాలను కరెన్సీగా వాడుతున్నాము. అయితే, ఈ కరెన్సీ ని తయారు చేయడానికి ప్రభుత్వం అనేక రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకొని వాటిని చలామణి చేస్తున్నారు. మరి ఈ కరెన్సీ కుద్రించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? లేదు కదా.. మరి ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దామా.. Chia Seeds…