Hidden Cameras: ఓయో హోటల్స్‌లో రహస్య కెమెరాలు పెట్టి, దంపతుల సన్నిహిత దృశ్యాలను చిత్రీకరిస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం అనేక నగరాల్లో చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఓయో రూమ్‌లో బుక్స్ చేసుకునే వారు అలర్ట్‌గా ఉండాలి. ఇకపై హోటల్‌లో మీరు బుక్ చేసుకున్న రూమ్‌లోకి �