హీరో నాని చాలా కూల్ గా సింపుల్ గా పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫైర్ మోడ్ లో బీస్ట్ లా ఉంటాడు. ఇలాంటి రెండు వేరు వేరు ధృవాల్లాంటి నాని-సందీప్ రెడ్డి వంగ కలిస్తే ఆ కాంబినేషన్ ఫైర్ అండ్ వాటర్ లా ఉంటుంది. ఈ మాటని నిజం చేస్తూ నాని-సందీప్ రెడ్డి వంగ కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చ�