మలయాళ నటుడు దిలీప్ కుమార్ కిడ్నప్ కేసు రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. కొన్నేళ్ల క్రితం మలయాళ నటిని కిడ్నప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటనతో దిలీప్ కుమార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తుంది. మొన్నటికి మొన్న దిలీప్ బావ సూరజ్, మరో ఇద్దరు అసిస్టెంట్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఇక తాజాగా ఈ కెడ్సులో…