Khushbu Says hero Karthik Cried in her Marriage: నటుడు కార్తీక్ తన వివాహ సమయంలో ఏడ్చినట్లు నటి ఖుష్పు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజకీయ నాయకురాలిగా, నటిగా, నిర్మాతగా, టీవీ యాంకర్‌గా ఖుష్బు సత్తా చాటుతున్నారు. 80వ దశకంలో బాలీవుడ్‌లో బాలతారగా తెరంగేట్రం చేసిన ఖుష్బు 1988లో తమిళంలో వచ్చిన ధర్మతిన్ తలైవన్ సినిమాతో హీరోయిన్�