Tollywood Hero Desparate for Gettina an Award: ఈ మధ్యకాలంలో కొన్ని సినిమా అవార్డులను ప్రకటించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అవార్డులు అందుకున్న వారందరూ ఆనందోత్సాహాలతో మునిగిపోతున్నారు. ఇవేమీ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాదు కానీ మంచి ప్రతిష్టాత్మక అవార్డులుగా పేరు ఉండడంతో వాళ్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక తెలుగు సినిమా హీరో మాత్రం ఈ అవార్డుల కారణంగా వార్తల్లోకి…