Former Zimbabwe Cricketer Henry Olonga Says Henry Olonga confirms is Alive: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారని ఈ రోజు ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌తో పోరాడుతూ హీత్ స్ట్రీక్ మంగళవారం తుది శ్వాస విడిచారని జింబాబ్వే మాజీ ప్లేయర్ హెన్రీ ఒలొంగ ఎక్స్ (ట్వీటర్) వేదికగా వెల్లడించారు. స్ట్రీక్ మరణం గురించి ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత హెన్రీ ఒలొంగ మరో ట్వీట్ చేశారు. థర్డ్…