Heart Attack For Student: గత కొద్దికాలం నుంచి అనేకమంది గుండెపోటు కారణంగా ఉనట్లుండి మరణిస్తున్నారు. అప్పటివరకు, అందరిలాగే మనతోపాటు సంతోషంగా గడిపిన వారు మరొక క్షణంలో పరలోకానికి చేరుతున్నారు. ఇలాంటి సన్నివేశాలు ముఖ్యంగా కరోనా సమయం ముగిసిన తర్వాత ఎక్కువ అయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాయమాలు చేస్తున్న సమయంలో, �