Home
Harshaali Malhotra
Harshaali Malhotra News
-
Sitara – Akhanda 2 : అఖండ2లో పాత్ర కోసం సితార మొదలు సూర్య కూతురి దాకా?
నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటోంది. అయితే, ఈ సినిమాలో కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన ‘జనని’ పాత్ర ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ చాలా పెద్ద కసరత్తే చేసిందని తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. Also Read:Prabhas:… -
Harshaali Malhotra: ఆయనతో నటించడం నా అదృష్టం.. అఖండ2 అందరినీ అలరిస్తుంది..!
Harshaali Malhotra: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో నిర్మితమవుతున్న పవర్ఫుల్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా 2D, 3D ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలో… -
Harshaali Malhotra : తనను ట్రోల్ చేసిన వారికి బిగ్ షాక్ ఇచ్చిన బజరంగీ భాయిజాన్ పాప..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ చిత్రంలో హర్షాలీ మల్హోత్రా అనే అమ్మాయిని కీలక పాత్రలో నటించింది.”బజరంగీ భాయిజాన్” సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ లో మరో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి,టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో సమానంగా హర్షాలీ మల్హోత్రా…
తాజావార్తలు
-
Dheeraj Mogilineni: పెద్ద సినిమాలతో తలపడలేక ‘సమ్మర్ హాలిడేస్’ మళ్లీ వాయిదా..
-
Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
-
BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
-
Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!