Harry Brook Takes Stunning Catch at Boundary In The Hundred 2023: క్రికెట్ ఆటలో ప్లేయర్స్ తమ ఫీల్డింగ్ విన్యాసాలతో స్టన్నింగ్ క్యాచ్‌లు పడుతుంటారు. కొన్నిసార్లు కొందరు ఫీల్డర్లు ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తారు. మైదానంలో పరుగెత్తుతూ క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకోవడం, ఒంటిచేత్తో క్యాచ్ పట్టడం ఇలాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం ఇప్పటికే చూసాం. తాజాగా అంతకు మించిన…