BJP Tarun Chug Visits Harish Shankar’s Office: ఎలా అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు ముఖ్యంగా తెలంగాణ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు తెలంగాణలో పర్యటన ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా టాలీవుడ్ హీరోలు లేదా ఇతర టాలీవుడ్ ప్రముఖులను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అవ్వగా నితిన్ తో ఆ పార్టీ…