హరి హర వీరమల్లు (పార్ట్ – 1)…పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా. నిజానికి అంతా మొదటి సినిమాగా OG వస్తుంది అనుకుంటే ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా సైలెంట్ గా పనిచేసుకుని రిలీజ్ రేస్ లో ముందుకు దూసుకొచ్చారు హరి హర వీరమల్లు టీమ్. అధికారిక ప్రకటన మేరకు హ�