Home
Hardik Pandya News
Hardik Pandya News News
-
Hardik Pandya: హార్దిక్ పాండ్యా లేకున్నా.. గుజరాత్ టైటాన్స్ పటిష్టంగానే ఉంది!
ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. టోర్నీ మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మార్చి 24న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. 2023లో గుజరాత్ను నడిపించిన హార్దిక్ పాండ్యా ఈసారి ముంబైకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. గుజరాత్ను హార్దిక్ వీడటంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. హార్దిక్ వెళ్లినా… -
Hardik Pandya Note: చాలా కష్టంగా ఉంది.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం!
Hardik Pandya express his emotion after Ruled Out of ODI World Cup 2023: గాయం కారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమవుతున్నాననే నిజాన్ని తాను జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నాడు. తనపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుత జట్టు ప్రత్యేకమైనదని, ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తుందని హార్దిక్… -
Hardik Pandya Ruled Out: టీమిండియాకు భారీ షాక్.. ప్రపంచకప్ 2023 నుంచి హార్దిక్ పాండ్యా ఔట్!
Hardik Pandya Ruled Out Of ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచకప్ 2023లోని మిగతా మ్యాచ్లకు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకొని హార్దిక్.. మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో పేసర్ ప్రసిధ్ కృష్ణ భారత జట్టుకు ఎంపికయ్యాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్కు ప్రసిధ్… -
Hardik Pandya: టెస్టుల్లో రీఎంట్రీపై హార్దిక్ పాండ్యా రియాక్షన్ ఇదే!
హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అలాగే వన్డేల్లోనూ కీలక ప్లేయర్గా కొనసాగుతోన్నాడు.
తాజావార్తలు
-
PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
-
Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
-
Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
-
Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: ‘సీన్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ!
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!