Home
Hamam Al Hammami
Hamam Al Hammami News
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
BJP: ఫ్లైదుబాయ్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కో-పైలట్ ఒమన్ జాతీయుడు హమ్మామీ విమానాన్ని కూల్చేందుకు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినా, బెదరకుండా ఎంతో ధైర్యంతో 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. స్మిత్ మచ్చర్ సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన హీరో అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్మిత్ సాహసాన్ని కొనియాడారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్… -
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. భారత పైలట్ సాహసంతో విమానం ప్రమాదం నుంచి బయటపడింది. ఒమన్ జాతీయుడైన కో-పైలట్ దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. అయితే, ఇప్పుడు ఈ ఘటనలకు ఉగ్రసంస్థ అల్‌ఖైదా మద్దతు తెలిపింది. యుద్ధం ఇంకా ముగియలేదని చెబుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ ప్రజలు ప్రయాణించే విమానాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికాపై 2001లో జరిగిన 9/11 దాడులను కూడా అల్‌ఖైదా అనుకూల… -
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
Flydubai Attack: ఇటీవల సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో అనుకోని ఊహించని ఘటన జరిగింది. కాక్‌పిట్‌లోనే విమానాన్ని కూల్చేసేందుకు, దాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ఒమానీ సహాయ పైలట్ (కో-పైలట్) హమామ్ అల్-హమ్మమీ తీవ్రంగా ప్రయత్నించాడు. విమానంలో ఉన్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ కో-పైలట్ యూఏఈ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో అల్-ఖైదా ఉగ్రవాదుల ఫోటోలు, తీవ్రవాద వెబ్సైట్లను… -
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
Flydubai Co-Pilot Hamam Al-Hammami: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేసేందుకు యత్నించి, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడికి దిగిన కో-పైలట్‌కు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌదీ వార్తా సంస్థ అల్ అరేబియా కథనం ప్రకారం.. ఈ కో-పైలట్ ఒమాన్ జాతీయుడైన హమామ్ అల్-హమ్మమీగా గుర్తించారు. అయితే అతని ఐడియాలాజికల్ (భావజాల) ఆలోచనలపై అనుమానాలు ఉండటంతో, అతడిని గతంలోనే ఒమాన్‌లో విమానాలు నడపకుండా నిషేధించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్…
తాజావార్తలు
-
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
-
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
-
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
-
Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
-
Hyderabad : పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!