Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే బీజేపీ, దాని మిత్రపక్షం జేడీయూలు తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌లను విడుదల చేశాయి. పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి, హ్యట్రిక్ సాధించాలని తేజస్వీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
Russia Army Shoes : బీహార్ నగరం హాజీపూర్ అంతర్జాతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని సంపాదించుకుంది. బీహార్ క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఈ దిశలో పాట్నా తర్వాత హాజీపూర్ కూడా బీహార్‌లో రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా అవతరిస్తోంది.