టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ల లో వైవిఎస్ చౌదరి ఒకరు ఈయన అప్పట్లో తీసిన లాహిరి లాహిరి లాహిరి లో, సీతయ్య లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయి ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఆ తర్వాత ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ని లాంటి యంగ్ హీరోని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఆయన చేసిన దేవదాస్ సినిమా కూడా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకుంది. ఆయన బాలయ్య తో తీసిన…