Home
Gut Health
Gut Health News
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
Gut Health: మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంతో ఎంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ముఖ్యంగా పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత, గట్ మైక్రోబయోమ్ వైవిధ్యం, జీర్ణక్రియ, పెద్దపేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని సాధారణ ఆహారాలు ఉపయోగపడతాయి. ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఫైబర్ అధికంగా ఉండే పప్పులు, కొన్ని పండ్లు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఏఐఐఎంఎస్‌లో శిక్షణ పొందిన బోర్డు సర్టిఫైడ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గట్ హెల్త్… -
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
Nutrition Tips : వేడి వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకుని తినడం మన ఇళ్లలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ అలవాటు. ఇది కేవలం ఆహారానికి అదనపు రుచిని అందించడమే కాకుండా, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. మన పెద్దలు చెప్పిన ఈ సాంప్రదాయ ఆచారం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన ఆరోగ్య వాస్తవాలను ఆధునిక వైద్య శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం… -
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
Specific Carbohydrate Diet for Gut Health: గట్ హెల్త్ (పేగుల ఆరోగ్యం)పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఆహార విధానాలపై ఆసక్తి కూడా పెరుగుతోంది. అలాంటి వాటిలో స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ డైట్ (SCD) ఒకటి. జీర్ణకోశ సమస్యలను తగ్గించి, పేగుల వాపును నియంత్రించేందుకు ఈ డైట్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది అందరికీ సరిపోయే పరిష్కారం కాదని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు స్పష్టం చేశారు. స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ డైట్‌ను మొదట డాక్టర్ సిడ్నీ హాస్ అభివృద్ధి చేయగా,… -
Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!
Gut Health Tips: మన శరీరంలోని రోగనిరోధక శక్తిలో 70 శాతం పేగుల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పేగులు కేవలం ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా, శరీరంలో ‘రెండో మెదడు’లా పనిచేస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా పేగుల్లో ఉండే ‘మంచి బ్యాక్టీరియా’ (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం తీసుకోవాల్సిన ఆహారాల గురించి క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అదితి ప్రసాద్ ఆప్టే కొన్ని కీలక సూచనలు చేశారు. 1. ప్రోబయోటిక్ ఆహారాలు… -
Auto Brewery Syndrome : మందు తాగకపోయినా మత్తుగా ఉందా.? మీ కడుపులోని బ్యాక్టీరియాయే దీనికి కారణం కావచ్చు.!
సాధారణంగా ఒక వ్యక్తి మత్తులో ఉన్నాడంటే అతను మద్యం సేవించి ఉంటాడని మనం భావిస్తాం. కానీ, అసలు మందు చుక్క ముట్టుకోకపోయినా, తాగిన వాడిలాగే తూలుతూ, నోటి నుంచి ఆల్కహాల్ వాసన వస్తూ, విపరీతమైన మత్తులో మునిగిపోయే ఒక వింత పరిస్థితి గురించి మీకు తెలుసా? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, ఇది ఒక అరుదైన వైద్య స్థితి. దీనినే వైద్య పరిభాషలో ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ (Auto-Brewery Syndrome) లేదా ‘గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. ఈ… -
Benefits of Drumsticks: మునక్కాయ తింటే అది బాగా పెరుగుతుందట.. ట్రై చేయండి సుమీ…
భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునక్కాయ ఒకటి. చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ ఉపయోగపడేవే. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. -
Health Tips: ఏం తినాలో కాదు.. ఎలాంటి ఆహారాన్ని తినాలో తెలుసుకోండి?
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కోట్లు కుమ్మరించినా తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారనే గ్యారంటీ లేదు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు మోషన్ కి వెళ్లే విధానాన్ని బట్టి చెప్పొచ్చు. అంటే మీ గట్ హెల్తీగా ఉంటే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే. గట్ ఆరోగ్యంపైనే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అలాంటి హెల్తీ గట్ మీ సొంతం కావాలి అంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు…
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!