Home
Guntur Kaaram Teaser
Guntur Kaaram Teaser News
-
Gutur Kaaram: కొరటాల శివతో వర్క్ చేయకముందు ఉండే మహేష్ ని చూస్తారు…
సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ మధ్య కాలంలో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలనే ఎక్కువగా చేస్తున్నాడు, పూర్తిగా మాస్ సినిమా చెయ్యట్లేదు అనే కామెంట్స్ అభిమానుల నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి. హిట్స్ కొట్టినా కూడా ఘట్టమనేని అభిమానులని మహేష్ సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట, మహర్షి… ఈ సినిమాలు హిట్ అయ్యాయి, మహర్షి సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది అయినా కూడా మాస్ ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది. నిజానికి మహేష్… -
Naga Vamshi: అవన్నీ చెత్త వార్తలు… నమ్మకండి
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ప్రమోషనల్ కంటెంట్ కన్నా ఎక్కువగా గుంటూరు కారం సినిమాను తన మాటలతోనే ప్రమోట్ చేసాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. ఎన్ని సినిమాలు… -
Guntur Kaaram: సెకండ్ సాంగ్ తో ప్రమోషన్స్ లో స్పీడ్ పెరగనుంది…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’. ప్రస్తుతం జెట్ స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మాస్ స్ట్రైక్, దమ్ మసాలా సాంగ్ దుమ్మలులేపేశాయి. ఇక ఇప్పుడు వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్లో గుంటూరు కారం షూటింగ్ పూర్తి…
తాజావార్తలు
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!