చాలా సంవత్సరాలుగా, నవరాత్రి వల్ల కండోమ్‌ల అమ్మకాలు పెరుగుతున్నాయని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. . 2016లో నవరాత్రి నృత్య వేదికలకు దగ్గరగా ఉన్న ఫార్మసీలు, కెమిస్టులలో కండోమ్ అమ్మకాలు సగటున 25-50 శాతం పెరుగుతాయని పేర్కొంది. దాదాపు అందరూ ఈ సమయంలో కండోమ్‌లు ,గర్భనిరోధకాల అమ్మకాలు పెరుగుతాయని ఫార్మసీలు ధృవీకరించాయి. అయితే ఈ సారి ఏకంగా 18 రెట్లు పెరిగిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఎంత వరకు నిజమనే విషయంపై క్లారిటీ లేదు.…