Home
Groundwater
Groundwater News
-
Minister Uttam Kumar Reddy: బడ్జెట్కు మించి నిధులిస్తాం..! భూగర్భజలాల సంరక్షణకు ప్రభుత్వం భరోసా
Minister Uttam Kumar Reddy: రాష్ట్రంలో కరువు ఉపశమన చర్యలు, భూగర్భజలాల సంరక్షణ, పునరుద్ధరణ పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. కరువు ఉపశమన చర్యలతో పాటు భూగర్భజలాల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, నీటిపారుదల శాఖలు సమన్వయంతో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. భూగర్భజలాల పరిరక్షణ, పునరుద్ధరణకు… -
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో నీటి వ్యాపారం ముసుగులో సాగుతున్న అక్రమ బోర్ల మాఫియా గుట్టు రట్టయింది. మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు పరిసర ప్రాంతాలు అక్రమ నీటి దందాకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ‘హైడ్రా’ (HYDRAA) కొరడా ఝళిపించింది. రెవెన్యూ , సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెరువు చుట్టూ ఇష్టారాజ్యంగా తవ్విన అక్రమ బోర్లను గుర్తించి, వాటిని తొలగించే చర్యలు ప్రారంభించారు. చెరువు పరిసరాల్లో… -
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
గుజరాత్లోని మోర్బీ తాలూకా విర్పర్దా గ్రామంలో ఓ వ్యవసాయ బావి ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నిశ్చలంగా ఉండాల్సిన బావి నీరు అలల మాదిరిగా కదులుతున్నట్లు కనిపించడంతో గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. బావిలో నీటి కదలికలకు అసలు కారణమేంటో తెలుసుకునేందుకు వివరమైన నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బావిని పరిశీలించిన జిల్లా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో వైరల్… -
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
The Earth: భూమి తన అక్షంపై తిరగడం వల్లే రాత్రి, పగలు ఏర్పడుతాయని మనం స్కూల్లో చదువుకున్నాం. అయితే, మానవుడి అత్యాశ భూమి అక్షాన్నే మార్చేలా చేసింది. భూమి నుంచి యథేచ్చగా భూగర్భ జలాలను వాడిన ఫలితంగా భూమి భ్రమణ అక్షం 31.5 అంగుళాలు ( దాదాపు 80 సెంటీమీటర్లు) పక్కకు వంగింది. ఈ మార్పు 1993-2010 మధ్య ఇది సంభవించింది. నిజానికి ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ, అంతరిక్షంలో చిన్న మార్పు కూడా పెద్ద…
తాజావార్తలు
-
Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్కు మరోసారి బెదిరింపులు!
-
TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
-
Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
-
Uttam Kumar Reddy : జలవాటాలో ఒక్క చుక్కా వదులుకోం.. ఏపీ యత్నాలను అడ్డుకుంటాం
-
History of Weekdays: ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకు వస్తుంది? ఈ 24 గంటల ఖగోళ లెక్క తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!