Green Fund Fee: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల నుండి ‘రికగ్నిషన్ ఫీజు’, ‘గ్రీన్ ఫండ్ ఫీజు’ లను వసూలు చేయాలని అన్ని జూనియర్ కళాశాలల (ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మినహా) ప్రిన్సిపాల్స్‌ను బోర్డు ఆదేశించింది. Income Tax: ఈ 10 రకాల లావాదేవీలపై ఐటీ కన్ను..…