ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే – తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు ఆయన ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. . ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలుగు సినిమా…
Viral video: అడవి జంతువులు చాలా క్రూరంగా ఉంటాయి. చిరుతలు, పులులు, సింహాలు అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. జంతువులైనా, మనుషులైనా ఏవైనా వాటి ముందుకు వస్తే వాటికి ఆహారం కావాల్సిందే. అవి బలహీనంగా ఉన్నా వేటాడాలి అనుకుంటే చాలా చురుకుగా ఉంటాయి. టార్గెట్ మిస్ కాకుండా ఒక్క పంజాతో వాటిని మట్టి కరిపిస్తాయి. వాటి వేట ఎంత వేగంగా ఉంటుందో, అవి ఎంత స్పీడ్ గా పరిగెడుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అటువంటి చిరుత పులి…