OpenAI తన AI చాట్ మోడల్ GPT-5 అప్ డేటెడ్ వెర్షన్ అయిన GPT-5.1 ను విడుదల చేసింది. GPT-5.1 అప్‌గ్రేడ్ ChatGPT ని మరింత స్మార్ట్‌గా మారుస్తుందని, మరింత సౌకర్యవంతమైన చాటింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. OpenAI GPT-5.1 ని రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది – GPT-5.1 ఇన్‌స్టంట్, GPT-5.1 థింకింగ్, ఇవి కస్టమర్ల ప్రశ్నలకు రెండు రకాలుగా స్పందిస్తాయి. Also Read:Jubilee Hills Bypoll Counting : రేపే కౌంటింగ్.. ఏర్పాట్లు ఇలా..!…