ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. 4,987 సెంట్రల్ జాబ్స్ కు అప్లై చేసుకునేందుకు ఇంకా ఒక్కరోజే ఛాన్స్ ఉంది. వెంటనే అప్లై చేసుకోండి. ఇంటలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4987 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 37 అనుబంధ ఇంటలిజెన్స్ బ్యూరో(SIB)ల్లో నియామకాలు చేపడతారు. సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు…
ఇండియన్ నేవీ SSC ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ నేవీలో SSC ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయాలనుకునే అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టుతో కనీసం 60% మార్కులు పొంది ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి (కంప్యూటర్…
మీరు టెన్త్ క్లాస్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇంటలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4987 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 37 అనుబంధ ఇంటలిజెన్స్ బ్యూరో(SIB)ల్లో నియామకాలు చేపడతారు. సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ సెయిలర్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), మెకానికల్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 630 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హత ప్రమాణాలు నిర్దేశించారు. సెయిలర్ (జనరల్ డ్యూటీ) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు మ్యాథ్స్, భౌతిక శాస్త్ర సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. Also Read: Shaktiman : పుష్ప…
ఓటీటీ ప్రియులకు ప్రసార భారతి అదిరిపోయే శుభవార్త చెప్పింది. మన దేశంలో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఎలాంటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఇంట్లోనే కూర్చుని.. కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ఓటీటీ ఇప్పుడు మంచి ప్లాట్‌ఫామ్.