Home
Goregaon Film City
Goregaon Film City News
-
Fire Breaks Out: గోరేగావ్ ఫిల్మ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం..!
Fire Breaks Out: ముంబైలోని ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం ఓ సీరియల్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదని వారు తెలిపారు. అనుపమాలోని టెంట్ ప్రాంతంలో మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక దళానికి సమాచారం అందింది. దానితో వెంటనే గోరేగావ్ (తూర్పు) ప్రాంతం లో ఉన్న ఫిల్మ్ సిటీలోని దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరిలో ఉన్న మరాఠీ… -
Anupama : సెట్లో భారీ ప్రమాదం.. కెమెరామెన్ మృతి
అన్ని భాషల సీరియల్స్‌లో అత్యధిక టీఆర్పీ ఉన్న హిందీ సీరియల్ అనుపమ షూటింగ్లో భారీ ప్రమాదం జరిగింది. భారీ ప్రమాదం కారణంగా రూపాలీ గంగూలీ సీరియల్ సెట్స్‌లో కెమెరా అసిస్టెంట్ చనిపోయాడు. అనుపమ సీరియల్ ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. ఈ షూటింగ్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వెంటనే అనుపమ టీమ్ అతడిని ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. కాగా, ఈ ఘటన 14వ తేదీ గురువారం సాయంత్రం… -
Leopard in Film City: ముంబై ఫిల్మ్ సిటీలోకి చిరుతలు.. భయంతో పరారైన మరాఠీ టీవీ సీరియల్ బృందం
Leopard in Film City: ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీ(Goregaon Film City)లో చిరుతపులి బీభత్సం సృష్టించింది. ప్రతీరోజూ షూటింగ్ సెట్స్‌లో చిరుతలు కనిపిస్తుండడంతో అక్కడి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. షో సెట్‌పైకి చిరుతపులి రావడంతో మరోసారి గందరగోళం నెలకొంది.
తాజావార్తలు
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!