తమ రహస్యాల్ని ఇతర పక్షాలతో పంచుకుంటే.. ఏ కంపెనీ అయినా ఉపేక్షించదు. కనీసం ఆరోపణలు వచ్చినా సరే, వెంటనే ఆయా ఉద్యోగుల్ని సంస్థ నుంచి తొలగించేస్తారు. తాజాగా గూగుల్ సంస్థ కూడా అదే పని చేయడం పెను సంచలనంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన వివరాల్ని గోప్యంగా ఉంచడం లేదన్న ఆరోపణలతో.. బ్లేక్ �