Google Pixel 8a Release Date and Price in India: ఇంటర్నెట్ దిగ్గజం ‘గూగుల్’ నుంచి వచ్చిన పిక్సెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లకు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పిక్సెల్ 8 మోడల్ ఫోన్లకు భారీ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో టెక్ ప్రియుల కోసం గూగుల్ మరో ఫోన్ను రిలీజ్ చేసింది. ‘గూగుల్ పిక్సెల్ 8ఏR